11/28/2011

జనరల్ నల్దేజ్

  • త్రిపురనేని మహారథి అసలుపేరు-- త్రిపురనేని బాలగంగాధర రావు.
  • మహారథి కలం పేరు-- బాధర్.
  • మహారథి ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- సాహితీ, సినిమా రంగాలు.
  • త్రిపురనేని మహారథి ఎప్పుడు జన్మించారు-- ఏప్రిల్ 20, 1930.
  • మహారథి జన్మించిన గ్రామం-- పసుమర్రు (కృష్ణా జిల్లా).
  • త్రిపురనేని మహారథి మాటలు అందించిన తొలి తెలుగు చిత్రం-- బందిపోటు.
  • 1977లో మహారథి ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు-- బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 1977లో త్రిపురనేని మహారథి ఏ పార్టీ తరఫున పోటీచేశారు-- జనతాపార్టీ.
  • 2005లో మహారథి స్థాపించిన పార్టీ-- త్రిలింగ ప్రజాపార్టీ.
  • మహారథి సేవలందించిన చివరి సినిమా--శాంతిసందేశం.

  • డిసెంబరు 8, 2011న వీరేంద్ర సెహ్వాగ్ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన స్టేడియం-- హోల్కర్ స్టేడియం (ఇండోర్).
  • వన్డే క్రికెట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్-- సచిన్ టెన్డ్లుకర్
  • సచిన్ టెండుల్కర్ వన్డేలో డబుల్ సెంచరీ ఎక్కడ సాధించాడు-- గ్వాలియర్.
  • టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్-- డోనాల్డ్ బ్రాడ్మెన్
  • టెస్టులలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారతీయులు-- సచిన టెండుల్కర్ మరియు వీరేంద్ర సెహ్వాగ్.
  • టెస్టులలో అతివేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్-- నాథన్ ఆస్టల్.
  • టెస్టులలో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్-- పాలీ ఉమ్రీగర్.
  • టెస్టులలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయుడు-- వినోద్ కాంబ్లి.
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్-- డొనాల్డ్ బ్రాడ్‌మెన్.
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతివేగంగా డబుల్ సెంచరీ చేసిన భారతీయుడు-- రవి శాస్త్రి

1 comment: