ఆంధ్రా బ్యాంకు (ఏబీ) ప్రొబేషనరీ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, రాజభాష అధికారి తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
1) ప్రొబేషనరీ ఆఫీసర్: 400
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
2) ఐటీ ఆఫీసర్: 40
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంటెక్ ఉండాలి.
3) రాజభాష ఆఫీసర్: 7
అర్హతలు: పీజీలో హిందీతో ఇంగ్లిష్/ సంస్కృతంతో ఇంగ్లిష్, హిందీ ఉండాలి.
4) హెచ్ఆర్ ఆఫీసర్: 8
అర్హతలు: పర్సనల్ మేనేజ్‌మెంట్/ హెచ్ఆర్/ హెచ్ఆర్డీ/ సోషల్ వర్క్/ లేబర్ లాలో పీజీ ఉండాలి.
వయసు: పై మూడు విభాగాలకు 35 సంవత్సరాలకు మించకూడదు.
5) లా ఆఫీసర్: 15
అర్హతలు: ఎల్ఎల్బీతో పాటు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఫీజు: వెబ్సైట్ నుంచి చలానా డౌన్‌లోడ్ చేసి రూ.100లను ఆంధ్రా బ్యాంకులో చెల్లించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబరు 15.

No comments:
Post a Comment