4/30/2013

group 2 study material telugu script జీవ శాస్త్రము part 2

జీవ శాస్త్రము 

  1. మస్తిష్కం మీద వుండే గట్ల నిర్మాణాలు ఏవి? .....   గైరిలు  

  2. నాడి కణంలోని సాదారణంగా ఏ భాగాన్ని నాడిపోగు  అంటారు? ..... ఎక్సాన్ 
  3. మెదడునుండి నిర్వాహక అంగాలకు సమాచారాన్ని అందచేసే నాడులు ..... అపవాహి నాడులు 
  4. మానవుని నాడి వ్యవస్థలోని వుండే పరధియ నాడుల సంఖ్య ? .....  43 జతలు 
  5. మానవుని నాడి వ్యవస్థ లోని కపాల నాడుల  సంఖ్య ....... 12 జతల 
  6. వెన్ను పాము నుండి ఉద్బ్వవించే  నాడులు ఏ రకానికి చెందినవి ? ..... మిశ్రమ నాడులు
  7. అలైంగిక ప్రతుత్పత్తికి సంబందించినది  ...... ఒకే జీవిలో జరుగుతుంది 
  8. స్పోరులేషన్ అంటే ?....... సిద్ద ఏర్పడే పద్ధతి 
  9. పుష్పించే మొక్కలో సాదారణంగా వుండే ప్రతుత్పత్తి రకం ? ...... లైంగిక ప్రతుత్పత్తి 
  10. బంగాళదుంప దేని రూపాంతరము ?....... కాండం  

No comments:

Post a Comment