4/27/2013

UPSC APPSC study metirial in telugu జీవ శాస్త్రము

జీవ శాస్త్రమ

  1. దేహానికీ జరిగే మార్పులకు అనుక్రియలను (ప్రతిస్పందనలను ) చూపే దేహ వ్యవస్థ ఏది ?   ప్రతుత్పత్తి వ్యవస్థ

  2.  బాగా అభివృద్ధి చెందిన, అతి సంక్లిష్టమైన నాడీ వ్యవస్తను కల్గిన జీవి ? ..... మానవుడు 
  3. వార్తలను గ్రహించి , వాటిని విశ్లేషించి సమగ్రపరిచే ముఖ్య కేంద్రము ఏది ? ...... మెదడు 
  4. మన దేహం లో టేలిఫోన్ వైర్లవలె పని చేసే నిర్మాణాలు ఏవి ? ...... నాడులు 
  5. మెదడులో అతి పెద్ద భాగం ఏది ? ........ మస్తిష్కం
  6. మెదడును కప్పి వుండే పొరల మద్య గల ద్రవం ఏది? ........ మస్తిష్క మేరుద్రవం

No comments:

Post a Comment