5/09/2013

general studies physics in telugu

general studies  physics in telugu

  •  తీగ పొడవు రెట్టింపు చేస్తే ఆ  తీగ నిరోధం  పెరుగుతుంది 
  • స్వేచ్చగా క్రిందకు పడుతున్న వస్తువు భారం శూన్యం 
  •  గాలిలో ధ్వని పీడనం దెనిపయ్ ఆధారపడదు వాయుపిడనం 
  • మానో మీటర్ ను దేనికి వాడతారు  పీడనం 
  • పౌనపున్యానికి ప్రమాణం ఏమిటి  హెర్జ్
  • ఒక మనిషి రెండు ద్వనుల మద్య తేడాని గుర్తిచాడ్నికి కావలిసిన సమయం ? .... 0. 1 సెకన్ 
  • హిగ్రో మీటర్ ద్వారా దేన్నీ కొలవచ్చు ? ...... సాంద్రత
  • విద్యుత్ అయస్కాంత ప్రేరణ కనుకోన్నది ? ...... ఫారడే 
  • ద్వని వేగం దేనిలో ఎక్కువగా వుంటుంది?...... నీరు
  • బ్లాకు హోల్ అనేది ....... అత్యదిక గురుత్వాకర్షణ కలిగిన నక్షత్రం
  • ఎలక్ట్రాన్ మైక్రో స్కోప్ లో ఉపయోగించే కటకం ? ................ ..  అయస్కాంత కటకం 
  • సూపర్ కన్దేక్టివిటి ప్రదర్శిచే పదార్దం ? .........  సిరామిక్ 
  • తరగాలను రికార్డును ఏమని పిలుస్తారు? ...... హలోగ్రఫి 
  • ఓజోన్ పోర శోశించుకోను కిరణాలూ ఏవి?.................. అతినీలలోహిత కిరణలు
  • సాంప్రదాయ శక్తి వనరు ఏది? .................. జల విద్యుత్  
  • నీటి యొక్క మరుగు వేడి ఎ విదంగా తాగించవచ్చు ?   ................ పీడనం తగ్గిచడం వలన                general studies, general knowledge in telugu language                       

No comments:

Post a Comment