First in India general knowledge (భారతదేశంలో మొదటి వ్యక్తులు )
భారతదేశంలో మొదటి వ్యక్తులు
- ఒలంపిక్స్ లో
వ్యక్తిగత విభాగంలో స్వర్ణపథకం సాదించిన మొదటి భారతీయుడు ....... అభినవ్
బింద్ర
- మొదటి మహిళా
రాయబారి ......... విజయలక్ష్మి పండిట్
- మొదటి మహిళా
మంత్రి ............... విజయలక్ష్మి
పండిట్
- తోలి దళిత
మహిళా ముఖ్యమంత్రి
.................. మాయావతి
- తెలుగులో
మొట్ట మొదటి కవయిత్రి
..................... తిమ్మక్క
- భారతదేశంలో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి
..................చోకిలా అయ్యర్
- అతి పిన్న వయస్సు
లో MP అయిన వ్యక్తీ ......... ధర్మేంద్ర యాదవ్ UP
- మన దేశానికి
సముద్ర మార్గాన్ని కనుకోన్నవారు ............... వాస్కోడిగామా
- అంతరిక్షంలోకి
వెళ్ళిన మొదటి భారతీయుడు ........ రాకేశ్ శర్మ
- మొదటి మహిళా DGP అధికారి
................ కంచన్ చౌదరి
- మొదటి మహిళా IPS అధికారి
................. కిరణ్ బెడి
- మొదటి మహిళా IAS అధికారి
................ అన్న జార్జ్
- ఇంగ్లీష్ చానల్
ఈదిన మొదటి భారతీయుడు ....................... మిహిర్ సేన్
- జిబ్రాల్టర్ జల
సంది ఈదిన తొలి భారతీయ మహిళా ............ ఆర్తి సహా (ఆర్తి గుప్త)
- దక్షిణ దృవాన్ని
చేరుకున్న మొదటి భారతీయుడు ...... ఐ. కే బజాజ్
- ఐక్యరాజ్యసమితి
మొదటి సివిల్ పోలిస్ అడ్వైసర్ నియమితులైన తొలి వ్యక్తీ ..... కిరణ్ బేడి
- సైనిక దళాల మొదటి
బారతీయ ప్రధాన అధికారి.................జనరల్ M రాజేంద్రసింగ్
- నావికాదళం మొదటి
ప్రధాన అధికారి ............. వైస్ అడ్మిరల్ R.D.కటారి
- స్వతంత్ర బారత
దేశపు మొదటి నావికా దళాల ప్రధాన
అధికారి ..... రేర్ అడ్మిరల్ J.T.S. హాల్
- స్వతంత్ర ,
భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ..................... ఎయిర్ మార్షల్ సర్ .
థామస్ ఎల్ హ్రిస్ట్
- మొదటి ఫీల్డ్
మార్షల్ ................... జనరల్ మానెక్ షా
- మొదటి మహిళా
కేంద్రమత్రి ..........................రాజకుమారి అమృత్ కౌర్`
- మొదటి మహిళా
ముఖ్యమంత్రి
............................. సుచేతక్రుపాలని
- మొదటి మహిళా
స్పీకర్
.................................. షన్నోదేవి
- లోక్ సభకు
తొలి మహిళా స్పీకర్
......................... .మీరా కుమార్
- మొదటి టెస్ట్
ట్యూబ్ బేబి ......................... బేబి
హర్ష
- భారత జాతీయ
కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయిన మొదటి భారతీయ మహిళా .....సరోజినీ నాయుడు
- మొదటి మహిళా
గవర్నర్ ..................... సరోజినీ నాయుడు
- భారత జాతీయ
కాంగ్రెస్ కు మొదటి అద్యక్షుడు ...................... ఉమేష్ చంద్ర
బెనెర్జీ
- భారత జాతీయ
కాంగ్రెస్ తొలి ముస్లిం అద్యక్షుడు ............................ బద్రుద్దీన్
త్యాబ్జీ
- భారతదేశపు చివరి
గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయి ........... లార్డ్ కానింగ్
- స్వాతంత్రపు
భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నెర్ జనరల్ ..........మౌంట్
బాటన్
- స్వాతంత్రపు
భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ..... సి.
రాజగోపాల చారి
- డిల్లి
సింహాసాన్ని అధిష్టించిన మొదటి తొలి మహిళా ...................... రజియ
సుల్తానా
- పదవికి రాజీనామా
చేసిన తొలి ప్రదాని ....................... మొరార్జీ దేశాయ్
- బుక్కర్స్ ప్రైజ్
సాదించిన తొలి భారతీయ వనిత .........అరుందతి రాయ్
- తొలి విద్య శాఖ
మంత్రి ................. మౌలానా అబుల్ కలాం ఆజాద్
- అత్యదిక కాలం
కేంద్ర మంత్రిగా సేవలందించినది ........................... బాబూ జగ్జీవన్
రావు
- అతి పిన్న
వయస్సులో కేంద్ర మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మహిళా .......... సెల్జ
కుమారి
- అతి పిన్న వయస్సు
గవర్నర్...................స్వరాజ్ కౌల్
- స్వతంత్ర భారతదేశ
తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అర్ధిక మంత్రి..................ఆర్.కె.శన్ముఖం
చెట్టి
- రాజ్యాంగం
అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ................జాన్
మథాయ్
- అతిపిన్న వయసులో
లోకసభ సభ్యురయలైన మహిళా ......... అగాదాసంగ్మా
- రాజ్య సభ తొలి
మహిళా సెక్రటరి జనరల్ ................. v.s రమాదేవి
- తొలి భారతీయ మహిళా
డాక్టర్ ....... కాదంబినీ గంగూలి
- అంతర్జాతీయ
న్యాయస్థానానికి అద్యక్షత వహించిన తొలి భారతీయుడు ................Dr. నాగేందర్ సింగ్
- ఇంగ్లాండ్ ను
సందర్శించిన తొలి భారతీయుడు ............రాజరామోహన్రాయ్
- గుండెమార్పిడి
నిర్వహించిన తొలి భారతీయుడు.................... DR. వేణుగోపాల్
- RBI తొలి గవర్నర్
............. ఓస్టర్న్ స్మిత్
- RBI తొలి భారతీయ
గవర్నర్ ......... CD.దేశ్ ముఖ్
- RBI తొలి మహిళా
డిప్యూటి గవర్నర్ .................. KJ. ఉదేషి
oakley sunglasses wholesale, christian louboutin outlet, replica watches, christian louboutin shoes, oakley sunglasses, uggs on sale, tiffany jewelry, burberry pas cher, michael kors pas cher, louis vuitton, chanel handbags, tiffany and co, longchamp outlet, cheap oakley sunglasses, ray ban sunglasses, christian louboutin uk, louis vuitton outlet, jordan pas cher, ray ban sunglasses, nike air max, nike air max, christian louboutin, louboutin pas cher, longchamp outlet, polo ralph lauren, prada handbags, ugg boots, oakley sunglasses, coach outlet, oakley sunglasses, nike free, longchamp pas cher, louis vuitton outlet, kate spade outlet, air max, tory burch outlet, jordan shoes, replica watches, ugg boots, sac longchamp pas cher, nike free run, nike outlet, kate spade, gucci handbags, ray ban sunglasses, prada outlet, longchamp outlet, polo outlet, polo ralph lauren outlet online
ReplyDeleteconverse, p90x workout, herve leger, lululemon, hollister, north face outlet, instyler, karen millen uk, nfl jerseys, mont blanc pens, oakley, hermes belt, ghd hair, abercrombie and fitch, hollister, soccer jerseys, nike air max, new balance shoes, insanity workout, asics running shoes, vans outlet, chi flat iron, jimmy choo outlet, mac cosmetics, baseball bats, babyliss, ray ban, lancel, valentino shoes, montre pas cher, longchamp uk, soccer shoes, reebok outlet, beats by dre, hollister clothing, louboutin, ferragamo shoes, celine handbags, wedding dresses, timberland boots, bottega veneta, nike roshe run, nike air max, toms shoes, converse outlet, vans, ralph lauren, mcm handbags, north face outlet, gucci
ReplyDeletelouis vuitton, pandora uk, ugg uk, louis vuitton, thomas sabo, louis vuitton, moncler, moncler, canada goose outlet, ugg,ugg australia,ugg italia, doudoune moncler, canada goose, marc jacobs, ugg, supra shoes, louis vuitton, canada goose outlet, moncler uk, ugg pas cher, hollister, pandora jewelry, moncler outlet, ugg,uggs,uggs canada, moncler, canada goose uk, pandora jewelry, juicy couture outlet, canada goose, coach outlet, wedding dresses, swarovski crystal, moncler, canada goose jackets, juicy couture outlet, canada goose outlet, pandora charms, replica watches, links of london, moncler outlet, swarovski, louis vuitton, canada goose
ReplyDelete